ప్రచారంలో రాహుల్ గాంధీకి ఊహించని ప్రశ్న.. పెళ్లి గురించి అడిగిన బాలుడు!
- అరారీయాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
- ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ వద్దకు వచ్చిన ఒక బాలుడు
- పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించిన బాలుడు
- తన పని పూర్తైన తర్వాత పెళ్లి చేసుకుంటానని రాహుల్ గాంధీ సమాధానం
ఈ సమయంలో, "మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?" అని ఆ బాలుడు ప్రశ్నించగా, తన పని పూర్తయిన తర్వాత చేసుకుంటానని రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. అనంతరం ఆ బాలుడు మీడియాతో రాహుల్ గాంధీతో జరిగిన సంభాషణ వివరాలను వెల్లడించాడు.