భారీ వర్షాలు.. బేగంబజారులో కుప్పకూలిన పురాతన భవనం
- ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
- భవనం శిథిలావస్థకు చేరుకుందని గతంలోనే నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ
- నోటీసులు పట్టించుకోని యజమాని
జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ యజమాని పట్టించుకోలేదు. బేగంబజారులో ఇప్పటికీ చాలా మంది వ్యాపారులు ఇలాంటి పురాతన భవనాల్లోనే దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను తొలగించాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.