వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ.. రిమాండ్ పొడిగింపు
- సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు
- వంశీకి మే 6 వరకు రిమాండ్‌ను పొడిగించిన ఎస్సీ, ఎస్‌టీ కోర్టు
- ఈ కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వంశీ
దీంతో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు ఎస్సీ, ఎస్‌టీ స్పెషల్ కోర్టు మే 6వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.