పబ్లో సన్రైజర్స్ టీమ్ సందడి.. ఇదిగో వీడియో!
ఇదిలాఉంటే... ఈ సీజన్ హైదరాబాద్ జట్టు అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదనే విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో విజయంతో ఐపీఎల్ 2025ను ఘనంగా ప్రారంభించిన ఎస్ఆర్హెచ్... ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లలో పరాజయం పాలైంది. ఆడిన ఐదులో మ్యాచ్లలో ఒక విజయం, నాలుగు ఓటములతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.