ట్రంప్ ఎఫెక్ట్... భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
- 930 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 345 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 8 శాతానికి పైగా పతనమైన టాటా స్టీల్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (1.43%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.30%), నెస్లే ఇండియా (0.79%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.38%), ఏషియన్ పెయింట్ (0.27%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-8.59%), టాటా మోటార్స్ (-6.15%), ఎల్ అండ్ టీ (-4.67%), అదానీ పోర్ట్స్ (-4.38%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.83%).