పేర్ని నాని భార్య బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్.. నేడు విచారించనున్న కోర్టు
- గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన కేసు
- కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధ
- గత డిసెంబర్ లో జయసుధకు బెయిల్ మంజూరు చేసిన జిల్లా కోర్టు
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ ఏ1గా ఉన్నారు. ఏ2గా మానస్ తేజ్, ఏ3గా కోటిరెడ్డి, ఏ4గా మంగారావు, ఏ5గా బాలాంజనేయులు, ఏ6గా పేర్ని నాని ఉన్నారు. పేర్ని నానికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం పేర్ని నాని బెయిల్ పై ఉన్నారు.