సీఎం చంద్రబాబును కలిసి ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- నేడు ఉగాది
- సీఎం చంద్రబాబును కలిసినటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు
- చంద్రబాబుకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ బృందం
ఈ సందర్భంగా... కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో నిర్వహించే రాములవారి కల్యాణ మహోత్సవానికి రావాలంటూ చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న కల్యాణోత్సవం జరగనుంది.