ప్రభుత్వ ఉద్యోగ క్రీడాకారులను సత్కరించిన ఏపీ సీఎస్
- స్విమ్మింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకాలు సాధించిన డాక్టర్ సాయి శ్రీ
- యోగా పోటీల్లో మూడో స్థానం సాధించిన బి. రాముడు
- పతకాలు సాధించిన ఉద్యోగ క్రీడాకారులను అభినందించిన సీఎస్
అలాగే, జూనియర్ అనలిస్ట్ బి. రాముడు (విజయవాడ) ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ యోగా పోటీల్లో మూడో స్థానం సాధించి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలను ఈ నెల 5 నుంచి 8 వరకు చండీగఢ్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ స్పోర్ట్స్ సెక్రటరీ ఏ. వేరే శేఖర్, క్యాంటీన్ కోఆపరేటివ్ జనరల్ సెక్రటరీ ఆనందరావు, డాక్టర్ డి. యుగంధర్, కృష్ణమోహన్ , మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.