ఉర్దూ మీడియం విద్యార్థులకు రేపటి నుంచి ఒంటిపూట బడులు
- ఈ మేరకు పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- నెలవంక కనిపించడంతో రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు
- ఉదయం.8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు
ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. నెలవంక కనిపించడంతో రేపటి నుంచి పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని ముస్లిం మతపెద్దలు ప్రకటించారు.