నమస్తే తెలంగాణ ఎడిటర్ కుమారుడి వివాహానికి హాజరైన కేటీఆర్... వీడియో ఇదిగో!
- సిద్ధిపేటలో వివాహం
- వధూవరులను ఆశీర్వదించిన కేటీఆర్
- కేటీఆర్ తో సెల్ఫీలకు పోటీలు పడిన జనాలు
కాగా, ఈ పెళ్లికి వచ్చిన వారు కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. అయితే, కేటీఆర్ ఎంతో ఓపికతో అందరికీ సెల్ఫీలు ఇచ్చారు.