శ్రీవారి సన్నిధిలో తండేల్ టీమ్.. వీడియో ఇదిగో!
--
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సినిమా బృందానికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అల్లు అరవింద్, నాగ చైతన్య, సాయి పల్లవి, బన్నీ వాసు తదితరులు స్వామివారి దర్శనానికి వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.