రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ కు బెయిల్
- రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు
- ఏ4గా ఉన్న సీఐడీ రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్ పాల్
- గుంటూరు జైల్లో రిమాండ్ లో ఉన్న వైనం
- షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
కాగా, ఈ ఉదయం గుంటూరు కోర్టుకు రఘురామకృష్ణరాజు వచ్చారు. కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన ఓ అంశంపై కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు.