పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్యాట్ కమిన్స్ భార్య
కాగా, కమిన్స్, బెకీ దంపతులకు ఇప్పటికే ఆల్బీ అనే ఓ కుమార్తె ఉంది. మరోవైపు భార్య డెలివరీ నేపథ్యంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు కమిన్స్ దూరమయ్యాడు. అటు గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు ఆడడం లేదు.