ఎన్నాళ్లకెన్నాళ్లకు... రోహిత్ శర్మ పుల్ షాట్.. ఇదిగో వీడియో!
ఇక గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగుల తర్వాత... ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతని అత్యుత్తమ స్కోరు (28 పరుగులు) ఇవాళ్టి ఇన్నింగ్స్‌లోనే నమోదు కావడం గమనార్హం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో వరుసగా 0, 8, 18, 11, 3, 6, 3, 9 రన్స్ చేసి ఘోరంగా విఫలమైన రోహిత్‌కి ఇది చాలా ఊరటనిచ్చే ఇన్నింగ్స్ అని చెప్పాలి.