భార్య మెలానియాతో కలిసి ట్రంప్ డ్యాన్స్... వీడియోలు ఇవిగో!

Donald Trump dance with Melania
  • అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్
  • ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్
  • భార్యలతో కలిసి ట్రంప్, వాన్స్ డ్యాన్సులు
అమెరికాలో ట్రంప్ 2.0 ప్రభుత్వం కొలువుదీరింది. యూఎస్ 47వ అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలను స్వీకరించారు. ప్రమాణస్వీకారం అనంతరం ట్రంప్ తన భార్య, అమెరికా ఫస్ట్ లేడి మెలానియాతో కలిసి డ్యాన్స్ చేశారు. ట్రంప్ దంపతులతో పాటు జేడీ వాన్స్ దంపతులు కూడా డ్యాన్స్ చేశారు. వీరి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
Donald Trump
Melania Trump
Dance

More Telugu News