స్టాక్ మార్కెట్లలో మరో భారీ పతనం... 1,176 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- వరుసగా ఐదో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్
- 364 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3.97 శాతం నష్టపోయిన టెక్ మహీంద్రా షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
నెస్లే ఇండియా (0.12%), టైటాన్ (0.07%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-3.97%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.60%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.53%), యాక్సిస్ బ్యాంక్ (-3.28%), టాటా మోటార్స్ (-2.73%).