అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరండి.. కెనడా ప్రధానికి ట్రంప్ చురకలు
- ట్రంప్‌తో భేటీ అయిన కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో
- వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాకు సరిహద్దులోనే చెక్ పెట్టాలన్న ట్రంప్
- లేదంటే సుంకాలు తప్పవని హెచ్చరిక
వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడం చేయాలని, లేదంటే సుంకాలు పెంచాల్సి వస్తుందని ఈ సందర్భంగా ట్రూడోను ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు, ఈ విషయంలో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని చురక అంటించారు. కాగా, ఈ భేటీపై ట్రంప్ స్పందిస్తూ.. చర్చలు ఫలవంతమైనట్టు చెప్పారు.