ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్, బొత్స సత్యనారాయణ... వీడియో వైరల్!
- అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం
- పవన్ కు నమస్కారం చేసిన బొత్స
- బొత్స స్పందన చూసి ఎదురెళ్లిన పవన్
అదే సమయంలో బొత్స... పవన్ కు నమస్కారం చేశారు. బొత్స స్పందనను చూసిన పవన్ ఆయనకు ఎదురెళ్లారు. బొత్స కూడా పవన్ వద్దకు వచ్చి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకుని వెళ్లిపోయారు.