బట్టతలతో కనిపించిన ప్రభాస్ ఫొటో నెట్టింట వైరల్.. అసలు నిజం ఇదీ!
- బట్టతలతో కనిపించిన ప్రభాస్ ఫొటో చూసి అభిమానులు షాక్
- నచ్చని వారు ప్రభాస్ ఫొటోను ఎడిట్ చేసి వైరల్ చేసిన వైనం
- ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్
ప్రభాస్ కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 170 కోట్ల నష్టాలు మిగల్చగా, ‘ఆదిపురుష్’ ఏకంగా రూ. 225 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది. అయితే, ఇటీవల వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2, సలార్ 2, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు.