అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ ఖాతాలో 3 రాష్ట్రాలు.. కమలకు ఒకటి
- వెర్మాంట్, వెస్ట్ వర్జీనియా, కెంటకీ, ఇండియానా రాష్ట్రాల ఫలితాలు వెల్లడి
- వెర్మాంట్లో కమలా హ్యారిస్ విజయం
- వెస్ట్ వర్జీనియా, కెంటకీ, ఇండియానా రాష్ట్రాల్లో ట్రంప్ జయకేతనం
ఇందులో వెర్మాంట్లో కమలా హ్యారిస్ విజయం సాధించారు. దీంతో ఆమె ఖాతాలోకి మూడు ఎలక్టోరల్ ఓట్లు చేరాయి. మరోవైపు వెస్ట్ వర్జీనియా, కెంటకీ, ఇండియానా రాష్ట్రాల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగరవేశారు. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లోని 23 ఎలక్టోరల్ ఓట్లు ఆయన ఖాతాలోకి వెళ్లాయి.