సీఎం రేవంత్ రెడ్డితో రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ భేటీ
- జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన డీఎస్‌పీ
- ఈ నెల 19న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న మ్యూజిక్ ఈవెంట్‌కు ఆహ్వానం
- సీఎం వద్దకు రాక్‌స్టార్ వెంట బండ్ల గణేశ్
ఈ నెల 19న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న మ్యూజిక్ ఈవెంట్‌కు రావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను దేవీశ్రీ ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాక్‌స్టార్ వెంట ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ కూడా ఉన్నారు.