గుండెపోటుతో పాప్‌స్టార్ మైఖేల్ జాన్సన్ సోదరుడి మృతి
- న్యూ మెక్సికో నుంచి ఒక్లహోమాకు కారులో వెళ్తుండగా టిటో జాక్సన్‌కు గుండెపోటు!
- జాక్సన్ 9 మంది సోదరుల్లో టిటో మూడోవాడు
- ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించిన టిటో కుమారులు
టిటో జాక్సన్ మరణాన్ని తొలుత ‘ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్’ నివేదించింది. ఆయన మరణానికి కారణం తెలియనప్పటికీ గుండెపోటుతోనే ఆయన మరణించినట్టు పేర్కొంది. న్యూ మెక్సికో నుంచి ఒక్లహోమాకు కారులో వెళ్తుండగా ఆయన గుండెపోటుకు గురైనట్టు జాక్సన్ కుటుంబ మాజీ మేనేజర్ మానింగ్ తెలిపారు.