మంత్రి లోకేశ్ నోట మ‌రోసారి 'రెడ్ బుక్' మాట‌

Minister Nara Lokesh Comments on Red Book
మంత్రి నారా లోకేశ్ నోట మ‌రోసారి 'రెడ్ బుక్' మాట వ‌చ్చింది. మంగ‌ళ‌గిరిలో ఓ దాత నిర్మించిన ఆల‌య ముఖ‌ద్వారాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్టిన వారంతా రెడ్ బుక్‌లో ఉన్నార‌ని అన్నారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ల‌పై నివేదిక రాగానే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వారిపై త‌ప్ప‌నిస‌రిగా చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు.
Go Back to Shorts
Nara Lokesh
TDP
Andhra Pradesh

More Telugu News