Health: పోషకాహార లోపం ఎందుకొస్తుంది?.. ఎలా బయటపడొచ్చు!

Essential Nutrients You Might Be Missing
షార్ట్స్‌లో చూడండి
ఇటీవలి కాలంలో చాలామందిలో పోషకాహార లోపం ఎక్కువగా కనిపిస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ కారణంగా చాలామందిలో.. మరీ ముఖ్యంగా ఐరన్ లోపం కనిపిస్తోంది. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. పోషకాహార లోపం వల్ల ఎలాంటి రుగ్మతలు ఏర్పడతాయి? వాటి నుంచి బయటపడే మార్గాలేంటి? అన్న విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

Go Back to Shorts
Health
Nutritions
Junk Food
Fast Food

More Telugu News