కూనవరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
- మూడు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్
- చింతూరు ఏజెన్సీలో ఎడతెగని వర్షం
- 120 గ్రామాల మధ్య నిలిచిన ట్రాన్స్ పోర్ట్
దీంతో ఏపీ-ఛత్తీస్ గఢ్-ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో 120 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.