కేజ్రీవాల్ వ్యక్తిగత సహచరుడు నాపై దాడి చేశాడు: ఎంపీ స్వాతి
- ఆప్ లో కలకలం రేపుతున్న స్వాతిపై దాడి ఘటన
- కేజ్రీవాల్ వ్యక్తిగత సహచరుడు వైభవ్ అనుచితంగా వ్యవహరించిన వైనం
- దురదృష్ట ఘటన అన్న ఆప్ నేత సంజయ్ సింగ్
ఇదే ఘటనపై ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ... ఇదొక దురదృష్టకర ఘటన అని చెప్పారు. కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ హాల్ దగ్గర స్వాతి వేచి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని తెలిపారు. విప్లవ్ అనుచితంగా వ్యవహరించినట్టు తాము గుర్తించామని... దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.