రాజమండ్రి ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ కు ఘనస్వాగతం.. పిఠాపురంకు పయనం
- తల్లి సురేఖతో కలిసి రాజమండ్రికి చేరుకున్న రామ్ చరణ్
- బాబాయ్ కోసం పిఠాపురం వెళ్తున్న చరణ్
- కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేయనున్న చరణ్, సురేఖ
అక్కడి నుంచి చరణ్ పిఠాపురంకు బయల్దేరారు. తొలుత పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి వారిని చరణ్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత పిఠాపురం పట్టణంలో ఆయన పర్యటిస్తారు. వీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు.