కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా హీరో వెంకటేశ్ ఎన్నికల ప్రచారం
- సాయంత్రం ఖమ్మంలో రోడ్డు షో నిర్వహించిన వెంకటేశ్
- రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
- కాంగ్రెస్ అభ్యర్థికి వెంకటేశ్ వియ్యంకుడు
అంతకుముందు, వెంకటేశ్ ఖమ్మం బైపాస్ రోడ్డులోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. తమ అభిమాన నటుడు... మంత్రి ఇంటికి వచ్చాడని తెలియడంతో అభిమానులు తరలి వచ్చారు. వెంకటేశ్ భవనం పై నుంచి చేయి ఊపుతూ అభిమానులను అలరించారు.