క్రికెట్ ఆడిన తర్వాత చల్లని నీళ్లు తాగి కుప్పకూలి మరణించిన పదో తరగతి కుర్రాడు!
- ఉత్తరప్రదేశ్‌లోని అల్మోరా జిల్లాలో ఘటన
- స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడిన కుర్రాడు
- మ్యాచ్ ముగిశాక నీళ్లు తాగి కుప్పకూలి మరణించిన వైనం
- గుండెపోటే కారణమని అనుమానం
అది చూసి గాభరాపడిన అతడి స్నేహితులు విషయాన్ని వెంటనే అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు వెంటనే వచ్చి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రిన్స్ మరణించినట్టు నిర్ధారించారు. కుర్రాడి మృతికి గుండె పోటే కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు.