పవర్ఫుల్ యాక్షన్తో షారుక్ ‘జవాన్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది
- అట్లీ కుమార్ దర్శకత్వలో వస్తున్న చిత్రం
- నయనతార, దీపిక, విజయ్ సేతుపతి కీలక పాత్రలు
- సెప్టెంబర్ 7న విడుదల కానున్న సినిమా
జవాన్ పాటు పలు పాత్రల్లో షారుక్ మెప్పించారు. ఈ ట్రైలర్ లో నయనతార, దీపిక పదుకొణే, ప్రియమణితో పాటు విలన్ విజయ్ సేతుపతి క్యారెక్టర్లు చూపెట్టారు. ఆయుధాల డీలర్ పాత్రలో సేతుపతి కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఏడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.