బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇంఛార్జ్‌గా కేసీఆర్ అన్న కొడుకు
- కల్వకుంట్ల వంశీధర్ రావుకు కీలక పదవి
- కేసీఆర్ చైర్మన్‌గా పదిహేను మందితో తాత్కాలిక స్టీరింగ్ కమిటీ
- కమిటీలో మహారాష్ట్రకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు
మహారాష్ట్రలో ఆరు రీజియన్లకు కో-ఆర్డినేటర్లను, సహ కో-ఆర్డినేటర్లను బీఆర్ఎస్ నియమించింది. ఔరంగాబాద్, నాగ్‌పూర్, నాసిక్, పూణే, ముంబయిలు వీటిలో వున్నాయి. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంశు తివారీ వెల్లడించారు.