విపక్ష కూటమికి 'ఇండియా' పేరును ఎవరు సూచించారో తెలుసా? ఈ పేరుకు నితీశ్ కుమార్ ఎందుకు అభ్యంతరం తెలిపారు?
- యూపీఏ నుంచి INDIAగా మారిన విపక్ష కూటమి పేరు
- ఈ పేరుపై అభ్యంతరం తెలిపిన నితీశ్ కుమార్
- ఈ పేరును మమతా బెనర్జీ సూచించాన్న తిరుమలవాసన్
మరోవైపు INDIA పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారట. ఈ విషయాన్ని విడుత్తలై చిరుతైగల్ కట్చి చీఫ్ తిరుమలవాసన్ వెల్లడించారు. ఈ పేరును తొలుత మమత సూచించారని... ఆ తర్వాత దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని... చివరకు అందరూ ఈ పేరుకు ఆమోదం తెలిపారని అన్నారు.