తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు... నేడు రెయిలింగ్ ను ఢీకొట్టిన కారు
- ప్రమాదాలకు నెలవుగా మారిన తిరుమల ఘాట్ రోడ్లు
- ఇటీవల ఒక్కరోజే రెండు ప్రమాదాలు
- నేడు మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
- ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణనష్టం
ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లపై ఒక్కరోజే రెండు ప్రమాదాలు జరగడం తెలిసిందే. ఓ టెంపో వాహనం, ఓ కారు వేర్వేరు ఘటనల్లో ప్రమాదానికి గురికాగా, 13 మంది గాయాలపాలయ్యారు.