Budda Venkanna: కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్‌

  • కొడాలి నాని 420 అంటూ తీవ్ర విమర్శ
  • బీసీలను కించపరుస్తూ మాట్లాడితే అంతుచూస్తామని హెచ్చరిక
  • వైసీపీ నేతల జాతకాలు బయటపెడతానన్న బుద్ధా
Budda Venkanna fires at Kodali Nani

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడాలి పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నారన్నారు. కొడాలి నాని ఓ 420 అని విమర్శించారు. బీసీలను కించపరుస్తూ మాట్లాడితే కొడాలి అంతు చూస్తామని హెచ్చరించారు. బీసీలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల జాతకాలు బయటపెడతానన్నారు.  

More Telugu News