Harbhajan Singh: నాటునాటు పాటకు స్టెప్పులు ఇరగదీసిన హర్భజన్, రైనా.. వీడియో ఇదిగో!

Harbhan Singh and Suresh Raina daces for Natu Natu song
షార్ట్స్‌లో చూడండి
'ఆర్ఆర్ఆర్'లోని నాటునాటు పాట అందరినీ హుషారెత్తిస్తోంది. అది ఆస్కార్ వేదిక అయినా, క్రికెట్ మైదానం అయినా ఏదైనా సరే ఈ పాటకు అందరూ కాలుకదుపుతున్నారు. తాజాగా ఇండియన్ క్రికెట్ స్టార్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా కూడా ఈ పాటకు స్టెప్పులు ఇరగదీశారు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో వీరు ఇండియా లయన్స్ జట్టుకు ఆడుతున్నారు. మ్యాచ్ సందర్భంగా వీరు గ్రౌండ్ లో నాటునాటు పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియోను లెజెండ్స్ క్రికెట్ లీగ్ ట్విట్టర్ లో షేర్ చేసింది. వీడియో చూసిన నెటిజెన్లు వావ్ అంటున్నారు.
Go Back to Shorts
Harbhajan Singh
Suresh Raina
Team India
Natu Natu Song

More Telugu News