పెద్దమ్మతల్లి ఆలయంలో సమంత పూజలు
- శాకుంతలం సినిమా యూనిట్ తో కలిసి వచ్చిన హీరోయిన్
- వచ్చే నెల 14న తెలుగు సహా ఐదు భాషల్లో శాకుంతలం విడుదల
- ప్రమోషన్స్ ప్రారంభించిన సినిమా యూనిట్
ప్రకాశ్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి తదితరులు కీలక పాత్రలలో నటించారు. అంతేకాదు.. ఈ సినిమాలో తొలిసారిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా కనిపించిందని సమాచారం. శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో శాకుంతలం సినిమా యూనిట్ ప్రమోషన్ ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి.