మచిలీపట్నం చేరుకున్న పవన్ కల్యాణ్
- మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ
- విజయవాడ నుంచి వారాహి వాహనంలో వచ్చిన పవన్
- సభకు భారీగా తరలివచ్చిన అభిమానులు, జనసైనికులు
- కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్న పవన్
మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ కోసం ఏర్పాటు చేసిన వేదికకు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదిక అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్న 47 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.