సమంత వ్యక్తిగత జీవితంపై ఉమైర్ సంధు ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్
- సమంతను నాగ చైతన్య టార్చర్ పెట్టాడన్న ఉమైర్
- సమంత మానసికంగా, శారీరకంగా వేదనను అనుభవించిందని వ్యాఖ్య
- చైతూ బ్యాడ్ హస్బెండ్ అంటూ కామెంట్
ఆయన వల్ల సమంత శారీరకంగా, మానసికంగా చాలా వేదనను అనుభవించిందని అన్నాడు. సమంత గర్భం దాల్చినప్పటికీ చైతూ వల్ల అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. దీంతో ఆయనపై మరోసారి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ విషయం నీకు సమంత చెప్పిందా? అంటూ మండిపడుతున్నారు. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తే బాగోదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.