జనసేన ఆవిర్భావ సభపై కసరత్తులు... రెండ్రోజుల ముందే పవన్ రాక
- మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ
- మచిలీపట్నం వేదికగా ఆవిర్భావ సభ
- మార్చి 8న ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల ఏర్పాటు
ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండ్రోజుల ముందే అమరావతికి రానున్నారు. ఈ నెల 12న పవన్ కల్యాణ్ అన్ని నియోజకవర్గాల కాపు నేతలతోనూ, కాపు రిజర్వేషన్ ఉద్యమకారుడు హరిరామజోగయ్యతోనూ భేటీ కానున్నారు. ఆ మరుసటి రోజు మార్చి 13న జనసేన కీలక నేతలతో పవన్ అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు.