చంద్రబాబు మాటలను మాచర్ల టీడీపీ నేతలు ఆదర్శంగా తీసుకుని ఉంటారు: కొడాలి నాని
- మాచర్లలో తీవ్ర ఉద్రిక్తతలు
- టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
- రాజకీయాల్లో ఇవి సహజమేనన్న నాని
రాజకీయాలన్న తర్వాత ఇలాంటి గొడవలు సహజమేనని, ఇవి జరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇవే మొదటి గొడవలు కావు, ఇవే చివరి గొడవలూ కావు అని వివరించారు.