లిక్కర్ స్కాంలో నోటీసులపై సీబీఐకి లేఖ రాసిన కవిత
- సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం
- కల్వకుంట్ల కవితపై ఆరోపణలు
- నోటీసులు జారీ చేసిన సీబీఐ
- ఈ నెల 6న విచారణ
కాగా, ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొన్నారు. కవిత కోరుకున్న చోటే విచారణ చేస్తామని సీబీఐ వెసులుబాటు కల్పించడం తెలిసిందే. దాంతో, హైదరాబాదులోని తన నివాసంలో విచారణకు తనకు అభ్యంతరం లేదని కవిత సీబీఐకి బదులిచ్చారు.