Ashu Reddy: ఆసుపత్రిలో చేరిన బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి.. వీడియో ఇదిగో!

  • బిగ్ బాస్ 3లో సందడి చేసిన అషు రెడ్డి
  • అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన వైనం
  • అషు రెడ్డిని పరామర్శించిన అరియానా గ్లోరీ
Telugu Bigg Boss fame Ashu Reddy hospitalised

ప్రముఖ ఇన్స్టాగ్రామర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డి ఆసుపత్రిలో చేరింది. కొన్ని అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న అషు రెడ్డిని బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ పరామర్శించింది. ఈ విషయాన్ని అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తనకు బాగోలేదు అనగానే వెంటనే ఆసుపత్రికి వచ్చినందుకు అరియానాకు అషు రెడ్డి కృతజ్ఞతలు తెలిపింది. 

More Telugu News