Prabhas: కంటతడి పెట్టుకున్న ప్రభాస్.. వీడియో ఇదిగో

Prabhas Tears
  • పెదనాన్న కృష్ణంరాజు మృతితో తీవ్ర ఆవేదన చెందుతున్న ప్రభాస్
  • ప్రభాస్ కు అన్నీ తానై నిలిచిన కృష్ణంరాజు 
  • తన తండ్రి చనిపోయినప్పుడు కూడా కృష్ణంరాజును పట్టుకుని విలపించిన ప్రభాస్
తన పెదనాన్న కృష్ణంరాజు మృతితో ప్రభాస్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తన తండ్రిని కోల్పోయిన తర్వాత ప్రభాస్ కు కృష్ణంరాజు అన్నీ తానై నిలిచారు. కృష్ణంరాజు వారసుడిగా సినీ ప్రవేశం చేసి, పాన్ ఇండియా స్టార్ లెవెల్ కు ప్రభాస్ ఎదిగాడు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా కృష్ణంరాజును పట్టుకుని ప్రభాస్ విలపించాడు. ఇప్పుడు ఆయన కూడా వెళ్లిపోవడంతో ప్రభాస్ కన్నీటిపర్యంతం అవుతున్నాడు. ఆయనను ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. ప్రభాస్ కంటతడి పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Prabhas
Tears
Tollywood
Krishnam Raju

More Telugu News