దేశంలో నియంత్రణలో ఉన్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 5,221 పాజిటివ్ కేసులు
- దేశ వ్యాప్తంగా 15 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 47,176
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,15,26,13,049 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 30,76,305 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.