సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినం: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
- 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీ
- ఈ నెల 16,17, 18 తేదీల్లో వజ్రోత్సవాలను నిర్వహించాలని తీర్మానం
- రాష్ట్రవ్యాప్తంగా వేడుకలకు కేబినెట్ నిర్ణయం
అంతేకాకుండా సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కూడా కేబినెట్ తీర్మానించింది. అంతేకాకుండా ఈ నెల 16,17,18 తేదీల్లో జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో భాగంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. వజ్రోత్సవాల్లో భాగంగా ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించింది.