దేశంలో 20 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 20,279 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 36 మంది మృతి
- 1.52 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
ఇప్పటి వరకు 2,01,99,33,453 మందికి వ్యాక్సిన్ వేయగా ... నిన్న ఒక్క రోజే 28,83,489 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 4,32,10,522 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,26,033 మంది మృతి చెందారు.