రేపటి నుంచి వెస్డిండీస్ లో టీమిండియా పర్యటన... అమెరికాలో రెండు మ్యాచ్ లు
- వెస్టిండీస్ పర్యటనకు వచ్చిన టీమిండియా
- 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్న వైనం
- రేపు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో తొలివన్డే
- శిఖర్ ధావన్ నాయకత్వంలో ఆడనున్న టీమిండియా
ఇక, టీమిండియా, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20లు జరగనుండగా, వీటిలో చివరి రెండు మ్యాచ్ లు అమెరికాలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లకు ఫ్లోరిడాలోని లాడర్ హిల్ లో ఉ్న సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం వేదికగా నిలుస్తుంది.
రెండో వన్డే- జులై 24 (పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
మూడో వన్డే- జులై 27 (పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
రెండో టీ20- ఆగస్టు 1 (బాసెటెర్రీ)
మూడో టీ20- ఆగస్టు 2 (బాసెటెర్రీ)
నాలుగో టీ20- ఆగస్టు 6 (ఫ్లోరిడా)
ఐదో టీ20- ఆగస్టు 7 (ఫ్లోరిడా)