పానీ పూరీ అమ్మిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... వీడియో ఇదిగో!
- డార్జిలింగ్ లో మమతా బెనర్జీ పర్యటన
- గూర్ఖాలాండ్ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చిన దీదీ
- మాల్ రోడ్డులోని ఓ పానీ పూరీ దుకాణం సందర్శన
- సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం ఎగబడిన జనాలు
కాగా, తన పర్యటనలో భాగంగా డార్జిలింగ్ లోని మాల్ రోడ్ లో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరీ విక్రయించారు. దాంతో సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం పిల్లలు, పెద్దలు ఎగబడ్డారు. మమతా పానీ పూరీ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి.