తిరుమల వెంకన్న సేవలో కొడాలి నాని!... ఏమి కొరుకున్నారంటే..!
- తిరుమలలో గుడివాడ ఎమ్మెల్యే నాని
- వెంకన్నకు తలనీలాలు సమర్పించిన మాజీ మంత్రి
- రాష్ట్ర ప్రజలు, జగన్ బాగుండాలని కోరుకున్నానని వెల్లడి
ఈ సందర్భంగా స్వామి వారి దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజానీకంతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాగుండాలని తాను స్వామి వారిని కోరుకున్నానని కొడాలి నాని తెలిపారు.