దేశంలో నిలకడగా కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 13,615 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 20 మంది మృతి
- 1,31,043కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య
దేశంలో ప్రస్తుత పాజిటివిటీ రేటు 3.23 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,99,00,59,536 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 10,64,038 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.